పల్లెటూరి కుర్రాడు వెబ్ సైట్ కి మీకు స్వాగతం !

LIC న్యూ ఎండోమెంట్ ప్లస్ ప్లాన్ 735 – ఫీచర్లు, ప్రయోజనాలు, ప్రీమియం వివరాలు తెలుగులో

LIC ENDOWMENT PLUS


ఎల్ఐసి న్యూ ఎండోమెంట్ ప్లస్ పాలసీ (735)

స్టాక్ మార్కెట్ రిటర్న్స్ను పొందాలనుకునే వారి కోసం రూపొందించిన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ULIP) ఇది. మీరు పెట్టిన ప్రీమియం ఆధునిక ఫండ్ ఆప్షన్‌లలో ఇన్వెస్ట్ అవుతుంది. ఇది మీకు రాబడులు + బీమా రక్షణ రెండింటినీ కలిపి ఇస్తుంది.


పాలసీ తీసుకోవడానికి వయస్సు:

కనీస వయస్సు: 30 రోజులు
గరిష్ట వయస్సు: 60 సంవత్సరాలు


పాలసీ కాలపరిమితి:

కనీస పాలసీ టర్మ్: 10 సంవత్సరాలు
గరిష్ట పాలసీ టర్మ్: 20 సంవత్సరాలు


కనీస ప్రీమియం:

Yearly: ₹42,000
Half-Yearly: ₹21,000
Quarterly: ₹10,500
Monthly (NACH): ₹3,500


లాక్-ఇన్ పీరియడ్:

5 సంవత్సరాల పాటు పెట్టిన అమౌంట్ లాక్ అవుతుంది.


ఫండ్ ఆప్షన్స్:

Bond Fund
Secured Fund
Balanced Fund
Growth Fund


మెచ్యూరిటీ ప్రయోజనం:

పాలసీ కాలపరిమితి ముగిసిన తరువాత, ఎంచుకున్న ఫండ్ వాల్యూ ఆధారంగా మేచ్యురిటి అమౌంట్ చెల్లిస్తారు.


డెత్ బెనిఫిట్:

పాలసీ కాలంలో పాలసిదారుడు మరణిస్తే, ఫండ్ వాల్యూ నామినీకి చెల్లించబడుతుంది.


సరెండర్:

5 సంవత్సరాల తర్వాత పాలసీని సరెండర్ చేసుకోవచ్చు.


పన్ను ప్రయోజనాలు:

చెల్లించిన ప్రీమియంలు మరియు పొందిన ప్రయోజనాలు – Income Tax Act, 1961 లోని Section 80C & 10(10D) కింద మినహాయింపులు వర్తిస్తాయి.

ఎక్కువ returns ఆశించే వారు, మార్కెట్ రిస్క్ అంగీకరించే వారికి ఇది బెస్ట్ ప్లాన్.
దీర్ఘకాలిక సంపద నిర్మాణం + బీమా రక్షణ పొందాలనుకునే వారికి చాలా మంచిది.


ఇంకా రికమండ్ చేసే LIC పాలసీలు:

  • LIC Jeevan Labh (936): లాభదాయకమైన లిమిటెడ్ పేమెంట్ ఎండోమెంట్ పాలసీ
  • LIC Jeevan Tarun (934): పిల్లల భవిష్యత్తుకు ఉత్తమమైన ప్లాన్
  • LIC New Jeevan Anand (915): జీవితకాల కవరేజ్ & మెచ్యూరిటీతో కూడిన ప్లాన్
  • LIC Bima Jyoti (860): గ్యారెంటీడ్ అడిషన్‌లు ఉండే సేవింగ్ ప్లాన్
  • LIC Jeevan Umang (945): లైఫ్ టైం ఇన్కమ్ ప్లాన్, వార్షిక ఆదాయం అవసరమైన వారికి

LIC అధికారిక వెబ్‌సైట్: https://licindia.in


Close Menu