పల్లెటూరి కుర్రాడు వెబ్ సైట్ కి మీకు స్వాగతం !

LIC SIIP Plan 852 పూర్తి వివరాలు తెలుగులో | ఎల్ఐసి సిప్ ఫీచర్లు, ప్రయోజనాలు, Premium వివరాలు



ఎల్ఐసి సిప్ పాలసీ (SIIP)

స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ని అందించే LIC ULIP ప్లాన్.  పాలసీ ప్రారంభం నుంచి అద్భుతమైన రాబడులు  సాధించవచ్చు.  5 సంవత్సరాల పాటు పెట్టిన అమౌంట్ లాక్ అవుతుంది.


పాలసీకి అర్హత వయస్సు:

కనీస వయస్సు: 30 రోజులు
గరిష్ట వయస్సు: 65 సంవత్సరాలు


పాలసీ కాలపరిమితి:

కనీస పాలసీ టర్మ్: 10 సంవత్సరాలు
గరిష్ట పాలసీ టర్మ్: 25 సంవత్సరాలు


కనీస ప్రీమియం:

Yearly: ₹42,000
Half-Yearly: ₹21,000
Quarterly: ₹10,500
Monthly (NACH): ₹3,500


లాక్-ఇన్ పీరియడ్:

5 సంవత్సరాల వరకు లాక్.


ఫండ్ ఆప్షన్స్:

Bond Fund
Secured Fund
Balanced Fund
Growth Fund


మెచ్యూరిటీ ప్రయోజనం:

పాలసీ కాలపరిమితి తర్వాత, ఎంచుకున్న ఫండ్ వాల్యూ మేరకు మెచ్యూరిటీ అమౌంట్.


డెత్ బెనిఫిట్:

పాలసీ కాలంలో పాలసిదారుడు చనిపోతే, ఫండ్ వాల్యూ నామినీకి చెల్లించబడుతుంది.


పన్ను ప్రయోజనాలు:

చెల్లించిన ప్రీమియంలు & పొందిన ప్రయోజనాలు: Income Tax 80C, 10(10D) వర్తించును.


ఇంకా రికమండ్ చేసే LIC పాలసీలు:

  • LIC Jeevan Labh (936): లిమిటెడ్ పేమెంట్ + లాభదాయకమైన పాలసీ
  • LIC Jeevan Tarun (934): పిల్లల భవిష్యత్ కోసం
  • LIC New Jeevan Anand (915): జీవితకాల బీమా + మెచ్యూరిటీ
  • LIC Bima Jyoti (860): గ్యారెంటీడ్ అడిషన్‌లతో సేవింగ్ ప్లాన్
  • LIC Jeevan Umang (945): లైఫ్ టైం ఇన్కమ్ ప్లాన్

LIC అధికారిక వెబ్‌సైట్: https://licindia.in


Close Menu