LIC నివేష్ ప్లస్ పాలసీ వివరాలు
స్టాక్ మార్కెట్ ఆధారంగా నడిచే ULIP ప్లాన్. మొదలైనప్పటి నుంచి మంచి రాబడులు అందిస్తోంది. మొదటి 5 సంవత్సరాలు డబ్బు లాక్ అయ్యి ఉంటుంది.
వయస్సు అర్హత:
కనీస వయస్సు: 90 రోజులు
గరిష్ట వయస్సు: 70 సంవత్సరాలు
పాలసీ కాల పరిమితి:
కనీస టర్మ్: 10 సంవత్సరాలు
గరిష్ట టర్మ్: 25 సంవత్సరాలు
కనీస ప్రీమియం:
కనీస ప్రీమియం ₹1,25,000/- ఉండాలి
సరెండర్:
5 సంవత్సరాల తర్వాత సరెండర్ చేయవచ్చు
ఫండ్ ఆప్షన్లు:
- Bond Fund
- Secured Fund
- Balanced Fund
- Growth Fund
మెచ్యూరిటీ ప్రయోజనం:
పాలసీ చివరలో ఎంచుకున్న ఫండ్ విలువ ప్రకారం మొత్తం చెల్లింపు.
డెత్ బెనిఫిట్:
పాలసీదారుడు చనిపోతే ఫండ్ విలువ నామినికి చెల్లించబడుతుంది.
LIC అధికారిక వెబ్‌సైట్: https://licindia.in
Social Plugin