ఎల్ఐసి న్యూ ఎండోమెంట్ ప్లస్ పాలసీ (735)
స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ని పొందగలిగే LIC ULIP పాలసీ. పాలసీ మొదలు పెట్టిన రోజు నుంచి అద్భుతమైన రాబడులు ఇచ్చే ప్లాన్. 5 సంవత్సరాల పాటు పెట్టిన అమౌంట్ లాక్ అయ్యి ఉంటుంది.
పాలసీకి అర్హత వయస్సు:
కనీస వయస్సు: 30 రోజులు
గరిష్ట వయస్సు: 60 సంవత్సరాలు
పాలసీ కాలపరిమితి:
కనీస పాలసీ టర్మ్: 10 సంవత్సరాలు
గరిష్ట పాలసీ టర్మ్: 20 సంవత్సరాలు
కనీస ప్రీమియం:
Yearly: ₹42,000
Half-Yearly: ₹21,000
Quarterly: ₹10,500
Monthly (NACH): ₹3,500
లాక్-ఇన్ పీరియడ్:
5 సంవత్సరాలు లాక్.
ఫండ్ ఆప్షన్స్:
Bond Fund
Secured Fund
Balanced Fund
Growth Fund
మెచ్యూరిటీ ప్రయోజనం:
పాలసీ టర్మ్ పూర్తయినప్పుడు, ఎంచుకున్న ఫండ్ వాల్యూ మేరకు మెచ్యూరిటీ అమౌంట్.
డెత్ బెనిఫిట్:
పాలసీ కాలంలో పాలసిదారుడు చనిపోతే, ఫండ్ వాల్యూ నామినీకి చెల్లించబడుతుంది.
పన్ను ప్రయోజనాలు:
80C & 10(10D) కింద Income Tax ప్రయోజనాలు.
ఇంకా రికమండ్ చేసే LIC పాలసీలు:
- LIC Jeevan Labh (936): లిమిటెడ్ పేమెంట్ + లాభదాయకమైన పాలసీ
- LIC Jeevan Tarun (934): పిల్లల భవిష్యత్ కోసం
- LIC New Jeevan Anand (915): జీవితకాల బీమా + మెచ్యూరిటీ
- LIC Bima Jyoti (860): గ్యారెంటీడ్ అడిషన్లతో సేవింగ్ ప్లాన్
- LIC Jeevan Umang (945): లైఫ్ టైం ఇన్కమ్ ప్లాన్
LIC అధికారిక వెబ్సైట్: https://licindia.in
Social Plugin