పల్లెటూరి కుర్రాడు వెబ్ సైట్ కి మీకు స్వాగతం !

ఎల్ఐసి సరల్ పెన్షన్


LIC సరల్ పెన్షన్ పాలసీ పూర్తి వివరాలు

ఇది ఒక పెన్షన్ ప్లాన్, ఇందులో తీసుకున్న యాన్యుటి అమౌంట్ జీవితాంతం చెల్లించబడుతుంది.


వయస్సు అర్హత:

కనీస వయస్సు: 40 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 80 సంవత్సరాలు


కనీస పాలసీ విలువ:

కనీసం ₹1,00,000 పర్చేస్ ప్రైస్ ఉండాలి

గరిష్ట పరిమితి లేదు


యాన్యుటి తీసుకునే విధానం:

  • సంవత్సరానికి ఒకసారి
  • ఆరు నెలలకు ఒకసారి
  • మూడునెలలకు ఒకసారి
  • నెలవారీగా కూడా తీసుకోవచ్చు

కనీసం నెలకు ₹1000 యాన్యుటి ఉండాలి


తగ్గింపులు (Rebate):

మీరు తీసుకున్న పాలసీ మొత్తాన్ని బట్టి LIC వారు రిబేట్ (Discount) ఇస్తారు


డెత్ బెనిఫిట్:

పాలసిదారుడు మరణించినప్పుడు, మీరు ఎంచుకున్న ఆప్షన్ ఆధారంగా నామినికి చెల్లింపులు జరుగుతాయి


LIC అధికారిక వెబ్‌సైట్: https://licindia.in

Close Menu