LIC జీవన్ శాంతి పాలసీ వివరాలు
ఇది ఒక పెన్షన్ పాలసీ, 1 నుండి 5 సంవత్సరాల డిఫర్‌మెంట్ పీరియడ్ తో లభిస్తుంది. నిర్ణయించిన యాన్యుటి జీవితాంతం వస్తుంది.
వయస్సు అర్హత:
కనీస వయస్సు: 30 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 79 సంవత్సరాలు
డిఫర్‌మెంట్ పీరియడ్:
1 సంవత్సరం నుండి 5 సంవత్సరాలు
పాలసీ విలువ:
కనీసం ₹1,50,000/- ఉండాలి, గరిష్ట పరిమితి లేదు
యాన్యుటి విధానం:
- సంవత్సరానికి ఒకసారి
- ఆరు నెలలకు ఒకసారి
- మూడు నెలలకు ఒకసారి
- నెలవారీగా కూడా తీసుకోవచ్చు
కనీసం నెలకు ₹1,000/- ఉండాలి
లోన్ & సరెండర్:
3 నెలల తర్వాత లోన్ మరియు సరెండర్ సౌకర్యం ఉంది.
తగ్గింపులు (Rebate):
పాలసీ విలువపై రిబేట్ ఇస్తారు.
డెత్ బెనిఫిట్ & యాన్యుటి ఆప్షన్స్:
రిస్క్ జరిగినప్పుడు Purchase Price చెల్లింపు. సింగల్ & జాయింట్ లైఫ్ ఆప్షన్స్.
LIC అధికారిక వెబ్‌సైట్: https://licindia.in
Social Plugin