పల్లెటూరి కుర్రాడు వెబ్ సైట్ కి మీకు స్వాగతం !

ఎల్ఐసి యువ క్రెడిట్ లైఫ్


LIC యువ క్రెడిట్ లైఫ్ పాలసీ పూర్తి వివరాలు

ఈ పాలసీ పూర్తిగా టర్మ్ పాలసీ. లోన్ ఉన్న వ్యక్తుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందిస్తుంది.


వయస్సు అర్హత:

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు


పాలసీ టర్మ్:

5 నుండి 30 సంవత్సరాల మధ్య

లిమిటెడ్ పే: 5, 10, 15 సంవత్సరాలు


పాలసీ మొత్తాలు:

కనీసం ₹50 లక్షలు

గరిష్టం ₹5 కోట్లు


ప్రీమియం చెల్లింపు విధానం:

సంవత్సరానికి లేదా ఆరు నెలలకు ఒకసారి


గ్రేస్ పీరియడ్:

ప్రీమియం చెల్లించడానికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది


రివైవల్:

పాలసీ రద్దు అయిన తర్వాత 5 సంవత్సరాల లోపు రివైవల్ చేయవచ్చు


తగ్గింపులు (Rebate):

పాలసీ మరియు ప్రీమియం మోడ్ ఆధారంగా రిబేట్ లభిస్తుంది


మెచ్యూరిటీ ప్రయోజనం:

పాలసీ టర్మ్ చివరలో జీవించి ఉన్నా ఎటువంటి అమౌంట్ వెనక్కి ఇవ్వబడదు


డెత్ బెనిఫిట్:

పాలసీ కాలంలో పాలసిదారుడు మరణిస్తే, నామినికి డెత్ బెనిఫిట్ చెల్లించబడుతుంది


రైడర్స్:

  • LIC యాక్సిడెంట్ బెన్ ఫిట్ రైడర్
  • LIC యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్
  • LIC న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్
  • LIC ప్రీమియం వైవర్ బెన్ ఫిట్ రైడర్

పన్ను ప్రయోజనాలు:

సెక్షన్ 80C మరియు 10(10D) ప్రకారం పన్ను మినహాయింపు వర్తిస్తుంది


LIC అధికారిక వెబ్‌సైట్: https://licindia.in

Close Menu