పల్లెటూరి కుర్రాడు వెబ్ సైట్ కి మీకు స్వాగతం !

ఎల్ఐసి భీమా జ్యోతి


LIC భీమా జ్యోతి పాలసీ (Plan No. 860)

ఇది పరిమిత ప్రీమియం చెల్లింపు ఉండే లాభాలతో కూడిన నాన్-లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్. ప్రతి రూ.1000 SAకి ప్రతి సంవత్సరం ₹50 గ్యారంటీడ్ ఆడిషన్ చెల్లించబడుతుంది.


వయస్సు అర్హత:

కనీస వయస్సు: 0 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 60 సంవత్సరాలు


పాలసీ & ప్రీమియం కాల పరిమితి:

పాలసీ టర్మ్: 15 నుండి 20 సంవత్సరాలు
ప్రీమియం టర్మ్: పాలసీ టర్మ్ - 5 సంవత్సరాలు


పాలసీ మొత్తం:

కనీస పాలసీ ₹1,25,000
గరిష్ట పరిమితి లేదు


ప్రీమియం చెల్లింపు:

Yearly, Half-Yearly, Quarterly, Monthly (NACH)


ఇతర ముఖ్య సమాచారం:

🕒 గ్రేస్ పీరియడ్: 30 రోజులు
🏦 లోన్ & సరెండర్: 1 సంవత్సరం తర్వాత
♻️ రివైవల్: 5 సంవత్సరాలలోపు


తగ్గింపులు:

మీరు ఎంచుకున్న ప్రీమియం మోడ్ ఆధారంగా LIC రిబేట్ ఇస్తుంది


మెచ్యూరిటీ ప్రయోజనం:

Sum Assured + Guaranteed Additions (₹50 ప్రతి 1000 SAకి ప్రతి సంవత్సరం)


డెత్ బెనిఫిట్:

Sum Assured on Death + గ్యారంటీడ్ ఆడిషన్లు


రైడర్స్:

✅ LIC Accident Benefit Rider
✅ LIC Accidental Death & Disability Rider
✅ LIC New Term Insurance Rider
✅ LIC Premium Waiver Benefit Rider


పన్ను ప్రయోజనాలు:

80C & 10(10D) ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపులు వర్తిస్తాయి

Close Menu