LIC సరల్ జీవన్ భీమా పూర్తి వివరాలు
ఇది టర్మ్ పాలసీ, పాలసీదారుని మరణంతో కుటుంబానికి ఆర్థిక భద్రత అందిస్తుంది. 40 రోజుల తర్వాత నుండి రిస్క్ కవర్ మొదలు అవుతుంది.
వయస్సు అర్హత:
కనీసం 18 సంవత్సరాలు, గరిష్టం 65 సంవత్సరాలు
పాలసీ టర్మ్:
5 నుండి 40 సంవత్సరాలు
పాలసీ మొత్తం:
కనీసం ₹5 లక్షలు, గరిష్టం ₹25 లక్షలు
ప్రీమియం చెల్లింపు విధానం:
సంవత్సరం, ఆరు నెలలకు, నెలవారీగా చెల్లించవచ్చు
గ్రేస్ పీరియడ్ & రివైవల్:
గ్రేస్ పీరియడ్ 30 రోజులు; రివైవల్ 5 సంవత్సరాల లోపు చేయవచ్చు.
తగ్గింపులు (Rebate):
పాలసీ మొత్తం, ప్రీమియం చెల్లింపు విధానంపై ఆధారపడి రిబేట్ లభిస్తుంది.
డెత్ బెనిఫిట్ & రైడర్స్:
రిస్క్ జరిగితే మరణ హామీ మొత్తం చెల్లింపు; యాక్సిడెంట్ బెన్‌ఫిట్, ప్రీమియం వైవర్ తదితర రైడర్లు అందుబాటులో ఉన్నాయి.
పన్ను ప్రయోజనాలు: సెక్షన్ 80C, 10(10D) కింద వర్తిస్తాయి.
LIC వెబ్‌సైట్: licindia.in
Social Plugin