పల్లెటూరి కుర్రాడు వెబ్ సైట్ కి మీకు స్వాగతం !

ఎల్ఐసి భీమా శ్రీ


LIC భీమా శ్రీ పాలసీ (Plan No. 948)

ఇది లాభాలతో కూడిన, పరిమిత ప్రీమియం చెల్లింపు మనీ బ్యాక్ పథకం. పాలసీ చివరి 4 సంవత్సరాల్లో ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు.


వయస్సు అర్హత:

కనీస వయస్సు: 8 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 55 సంవత్సరాలు


పాలసీ & ప్రీమియం కాల పరిమితి:

పాలసీ టర్మ్: 14, 16, 18, 20, 24, 28 సంవత్సరాలు

ప్రీమియం టర్మ్: 10, 12, 14, 16, 20, 24 సంవత్సరాలు


పాలసీ మొత్తం:

కనీస పాలసీ ₹10 లక్షలు

గరిష్ట పరిమితి లేదు


ప్రీమియం చెల్లింపు:

Yearly

Half-Yearly

Quarterly

Monthly (NACH)


ఇతర ముఖ్య సమాచారం:

గ్రేస్ పీరియడ్: 30 రోజులు

లోన్ & సరెండర్: 1 సంవత్సరం తర్వాత

రివైవల్: 5 సంవత్సరాలలోపు


తగ్గింపులు:

మీరు ఎంచుకున్న ప్రీమియం మోడ్ ఆధారంగా LIC రిబేట్ ఇస్తుంది


మెచ్యూరిటీ ప్రయోజనం:

Sum Assured + Reversionary Bonus + Final Additional Bonus


మనీ బ్యాక్:

14 yrs → 30% SA in 10th & 12th year
16 yrs → 35% SA in 12th & 14th year
18 yrs → 40% SA in 14th & 16th year
20 yrs → 45% SA in 16th & 18th year
24 yrs → 45% SA in 20th & 22nd year
28 yrs → 45% SA in 24th & 26th year


డెత్ బెనిఫిట్:

Sum Assured + Guaranteed Additions + Loyalty Additions


రైడర్స్:

  • LIC Accident Benefit Rider
  • LIC Accidental Death & Disability Rider
  • LIC New Term Insurance Rider
  • LIC Premium Waiver Benefit Rider

పన్ను ప్రయోజనాలు:

80C & 10(10D) ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపులు వర్తిస్తాయి


LIC అధికారిక వెబ్‌సైట్: https://licindia.in

Close Menu