LIC జీవన్ అక్షయ్ పాలసీ వివరాలు
ఇది ఒక పెన్షన్ పాలసీ, పాలసీ తీసుకునేటప్పుడు నిర్ణయించిన యాన్యుటి జీవితాంతం గ్యారంటీగా వస్తుంది.
వయస్సు అర్హత:
కనీస వయస్సు: 25 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 85 సంవత్సరాలు
పాలసీ విలువ:
కనీస పాలసీ ₹1,00,000/- ఉండాలి, గరిష్ట పరిమితి లేదు
యాన్యుటి తీసుకునే విధానం:
- సంవత్సరానికి ఒకసారి
- ఆరు నెలలకు ఒకసారి
- మూడు నెలలకు ఒకసారి
- నెలవారీగా కూడా తీసుకోవచ్చు
కనీసం నెలకు ₹1,000/- ఉండాలి.
యాన్యుటి ఆప్షన్స్:
మీకు నచ్చిన యాన్యుటి ఆప్షన్ ని ఎంచుకోవచ్చు.
తగ్గింపులు (Rebate):
మీరు తీసుకున్న పాలసీ మొత్తాన్ని బట్టి LIC వారు రిబేట్ ఇస్తారు.
డెత్ బెనిఫిట్:
పాలసీదారు మరణిస్తే, తీసుకున్న ఆప్షన్ ప్రకారం నామినికి చెల్లింపు జరుగుతుంది.
LIC అధికారిక వెబ్‌సైట్: https://licindia.in
Social Plugin