పల్లెటూరి కుర్రాడు వెబ్ సైట్ కి మీకు స్వాగతం !

ఎల్ఐసి జీవన్ అమర్ పాలసీ


LIC జీవన్ అమర్ పాలసీ (755) పూర్తి వివరాలు

ఇది పూర్తిగా టర్మ్ పాలసీ. పాలసీ కాలంలో పాలసీదారుడికి ప్రమాదం జరిగినప్పుడు కుటుంబానికి ఆర్థిక భద్రత అందిస్తుంది.

రెండు ఆప్షన్లు ఉన్నాయి: లెవల్ SA మరియు ఇంక్రిస్ SA


వయస్సు అర్హత:

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 65 సంవత్సరాలు


పాలసీ టర్మ్:

10 నుండి 40 సంవత్సరాల మధ్య


పాలసీ మొత్తం:

కనీస పాలసీ: ₹25 లక్షలు

గరిష్ట పరిమితి లేదు


ప్రీమియం చెల్లింపు:

సంవత్సరానికి లేదా ఆరు నెలలకు చెల్లించవచ్చు


గ్రేస్ పీరియడ్:

ప్రీమియం చెల్లించడానికి 30 రోజుల猏 సేవ కలదు


రివైవల్:

పాలసీ రద్దయిన తర్వాత 5 సంవత్సరాల లోపు రివైవల్ చేసుకోవచ్చు


తగ్గింపులు:

పాలసీ మరియు ప్రీమియం మోడ్ ఆధారంగా LIC రిబేట్ ఇస్తుంది


మెచ్యూరిటీ ప్రయోజనం:

పాలసీ టర్మ్ పూర్తయినప్పుడు పాలసీదారుడు జీవించి ఉన్నా ఎటువంటి మొత్తమూ వెనక్కి ఇవ్వబడదు


డెత్ బెనిఫిట్:

పాలసీ అమలులో ఉండగా పాలసీదారుడు మరణిస్తే, నామినికి డెత్ హామీ మొత్తం చెల్లించబడుతుంది


రైడర్స్:

  • LIC యాక్సిడెంట్ బెన్ ఫిట్ రైడర్
  • LIC యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్
  • LIC న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్
  • LIC ప్రీమియం వైవర్ బెన్ ఫిట్ రైడర్

పన్ను ప్రయోజనాలు:

సెక్షన్ 80C & 10(10D) ప్రకారం పన్ను మినహాయింపులు వర్తిస్తాయి


LIC అధికారిక వెబ్‌సైట్: https://licindia.in

Close Menu