పల్లెటూరి కుర్రాడు వెబ్ సైట్ కి మీకు స్వాగతం !

ఎల్ఐసి అమృత్ బాల్


LIC అమృత్ బాల్ పాలసీ (Plan No. 774)

పిల్లల ఉన్నత విద్య కోసం డిజైన్ చేసిన పరిమిత ప్రీమియం గ్యారంటీడ్ ఆడిషన్ ప్లాన్.


వయస్సు అర్హత:

కనీస వయస్సు: 30 రోజులు

గరిష్ట వయస్సు: 13 సంవత్సరాలు


పాలసీ టర్మ్:

10 నుండి 25 సంవత్సరాల మధ్య

ప్రీమియం టర్మ్: 5, 6, 7 సంవత్సరాలు మాత్రమే


పాలసీ మొత్తం:

కనీసం ₹2 లక్షలు

గరిష్ట పరిమితి లేదు


ప్రీమియం చెల్లింపు:

Single, Yearly, Half-Yearly, Quarterly, Monthly (NACH)


ఇతర ముఖ్య సమాచారం:

గ్రేస్ పీరియడ్: 30 రోజులు

లోన్: 1 సంవత్సరం తర్వాత లభిస్తుంది

సరెండర్: 1 సంవత్సరం తర్వాత చేయవచ్చు

రివైవల్: 5 సంవత్సరాలలోపు తిరిగి ప్రారంభించవచ్చు


తగ్గింపులు:

ప్రీమియం మోడ్ ఆధారంగా LIC రిబేట్ ఇస్తుంది


మెచ్యూరిటీ ప్రయోజనం:

SA + Guaranteed Additions చెల్లించబడుతుంది


డెత్ బెనిఫిట్:

SA + Guaranteed Additions నామినికి చెల్లించబడుతుంది


అందుబాటులో ఉన్న రైడర్స్:

  • LIC Accident Benefit Rider
  • LIC Accidental Death & Disability Rider
  • LIC New Term Insurance Rider
  • LIC Premium Waiver Benefit Rider

పన్ను ప్రయోజనాలు:

సెక్షన్ 80C & 10(10D) ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపులు వర్తిస్తాయి


పిల్లల భవిష్యత్తు అవసరాలు తీర్చేందుకు మరియు రక్షణ-పొదుపు కలయిక కోసం ఇది ఉత్తమ ఎంపిక.


LIC అధికారిక వెబ్‌సైట్: https://licindia.in

Close Menu