LIC మైక్రో బచత్ పాలసీ (Plan No. 751)
ఇది అల్ప ఆదాయం ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పరిమిత ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్.
వయస్సు అర్హత:
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 55 సంవత్సరాలు
పాలసీ టర్మ్:
కనీస పాలసీ టర్మ్: 10 సంవత్సరాలు
గరిష్ట పాలసీ టర్మ్: 15 సంవత్సరాలు
పాలసీ మొత్తం:
కనీస పాలసీ: ₹1 లక్ష
గరిష్ట పాలసీ: ₹2 లక్షలు
ప్రీమియం చెల్లింపు:
Yearly, Half-Yearly, Quarterly, Monthly (NACH)
ఇతర ముఖ్య సమాచారం:
🕒 గ్రేస్ పీరియడ్: 30 రోజులు
🏦 లోన్ & సరెండర్: 1 సంవత్సరం తర్వాత
♻️ రివైవల్: 5 సంవత్సరాలలోపు
తగ్గింపులు:
ప్రీమియం మోడ్ మరియు పాలసీ మొత్తం ఆధారంగా LIC రిబేట్ ఇస్తుంది
మెచ్యూరిటీ ప్రయోజనం:
Sum Assured + Loyalty Additions
డెత్ బెనిఫిట్:
Sum Assured on Death + Loyalty Additions
రైడర్స్:
✅ LIC Accident Benefit Rider
✅ LIC Accidental Death & Disability Rider
పన్ను ప్రయోజనాలు:
80C & 10(10D) ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపులు వర్తిస్తాయి
Social Plugin