LIC స్మార్ట్ పెన్షన్ పాలసీ పూర్తి వివరాలు
ఇది ఒక పెన్షన్ పాలసీ. పాలసీ తీసుకున్నప్పుడు నిర్ణయించిన యాన్యుటి జీవితాంతం లభిస్తుంది.
వయస్సు అర్హత:
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 100 సంవత్సరాలు
కనీస పాలసీ విలువ:
కనీస పర్చేస్ ప్రైస్ ₹1,00,000/- ఉండాలి
గరిష్ట పరిమితి లేదు
యాన్యుటి తీసుకునే విధానం:
- సంవత్సరానికి ఒకసారి
- ఆరు నెలలకు ఒకసారి
- మూడు నెలలకు ఒకసారి
- నెలవారీగా కూడా తీసుకోవచ్చు
కనీసం నెలకు ₹1,000 యాన్యుటి ఉండేలా ఉండాలి.
లోన్ సౌకర్యం:
పాలసీ ప్రారంభించి మూడు నెలల తరువాత లోన్ తీసుకునే అవకాశం ఉంది.
తగ్గింపులు (Rebate):
తీసుకున్న పాలసీ మొత్తాన్ని బట్టి LIC వారు రిబేట్ ఇస్తారు.
డెత్ బెనిఫిట్:
పాలసీదారుని మరణం జరిగితే, ఎంపిక చేసిన ఆప్షన్ ప్రకారం నామినికి చెల్లింపు జరుగుతుంది.
LIC అధికారిక వెబ్‌సైట్: https://licindia.in
Social Plugin