ఎల్ఐసి జీవన్ లాభ్ పాలసీ 736


LIC జీవన్ లాభ్ పాలసీ పూర్తి వివరాలు

ఇది వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందించే పరిమిత ప్రీమియం చెల్లింపు నాన్-లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్.


వయస్సు అర్హత:

కనీసం 8 సంవత్సరాలు

గరిష్టంగా 59 సంవత్సరాలు


పాలసీ టర్మ్:

16, 21, 25 సంవత్సరాల పాలసీ టర్మ్; ప్రీమియం టర్మ్ 10, 15, 16 సంవత్సరాలు


పాలసీ మొత్తం:

కనీసం ₹2 లక్షలు, గరిష్ట పరిమితి లేదు


ప్రీమియం చెల్లింపు:

వార్షిక, ఆర్థవార్షిక, త్రైమాసిక, నెలవారీ (NACH)


ఇతర సమాచారం:

గ్రేస్ పీరియడ్: 30 రోజులు

లోన్: 1 సంవత్సరం తర్వాత

సరెండర్: 1 సంవత్సరం తర్వాత

రివైవల్: 5 సంవత్సరాల్లోపు


తగ్గింపులు:

ప్రీమియం మోడ్ & పాలసీ మొత్తం ఆధారంగా రిబేట్ లభిస్తుంది


మెచ్యూరిటీ ప్రయోజనం:

Sum Assured + Simple Reversionary Bonus + Final Additional Bonus


డెత్ బెనిఫిట్:

Sum Assured on Death + Bonuses


అందుబాటులో ఉన్న రైడర్స్:

  • LIC Accident Benefit Rider
  • LIC Accidental Death & Disability Rider
  • LIC New Term Insurance Rider
  • LIC Premium Waiver Benefit Rider

పన్ను ప్రయోజనాలు:

ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం సెక్షన్ 80C & 10(10D) కింద మినహాయింపులు లభిస్తాయి

Close Menu