LIC న్యూ జీవన్ ఆనంద్ పాలసీ వివరాలు
ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్ పాలసీ హోల్ లైఫ్ మరియు ఎండోమెంట్ ప్రయోజనాలు కలిగిన ప్లాన్.
వయస్సు అర్హత:
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 50 సంవత్సరాలు
పాలసీ టర్మ్:
15 నుండి 35 సంవత్సరాల వరకు
పాలసీ మొత్తం:
కనీస పాలసీ: ₹2 లక్షలు
గరిష్ట పరిమితి లేదు
ప్రీమియం చెల్లింపు:
Yearly, Half-Yearly, Quarterly, Monthly (NACH)
ఇతర ముఖ్య సమాచారం:
🕒 గ్రేస్ పీరియడ్: 30 రోజులు
🏦 లోన్ & సరెండర్: 1 సంవత్సరం తర్వాత
♻️ రివైవల్: 5 సంవత్సరాలలోపు
తగ్గింపులు:
ప్రీమియం మోడ్ ఆధారంగా LIC రిబేట్ ఇస్తుంది
మెచ్యూరిటీ ప్రయోజనం:
SA + Reversionary Bonus + Final Additional Bonus. మేచ్యూరిటీ తర్వాత జీవితాంతం కవరేజ్ ఉంటుంది.
డెత్ బెనిఫిట్:
డెత్ సమయం వరకు బోనస్ సహా SA నామినికి చెల్లించబడుతుంది
అందుబాటులో ఉన్న రైడర్స్:
- LIC Accident Benefit Rider
- LIC Accidental Death & Disability Rider
- LIC New Term Insurance Rider
పన్ను ప్రయోజనాలు:
సెక్షన్ 80C & 10(10D) ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపులు వర్తిస్తాయి
LIC అధికారిక వెబ్‌సైట్: https://licindia.in
Social Plugin